నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో మెహదీపట్నం, షేక్‌పేటకు సరఫరా పంపింగ్ ఖర్చులు లేకుండా బోజగుట్ట రిజర్వాయర్‌కు గోదావరి జలాలు పెరుగుతున్న జనాభాకు దీర్ఘకాలిక ప్రణాళిక ఖానాపూర్‌లో మౌలిక వసతుల విస్తరణకు శ్రీకారం కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : నియో పోలీస్ ప్రాంతంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలమండలికి ఖానాపూర్ పరిసరాల్లో 3.95 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిలో నిర్మించనున్న మౌలిక వసతుల...