దానం చేసిన భూమిని లాక్కునే హక్కు ఎవరిచ్చారు?

దానం చేసిన భూమిని లాక్కునే హక్కు ఎవరిచ్చారు? వెలుగుమ‌ట్ల‌లో మిగిలిన ముప్పై ఎకరాల భూమి ఏమైంది..? ఎవ‌రు క‌బ్జా చేశారు..? ఎవ‌రు క‌లుపుకున్నారు..? ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలి పేద ప్ర‌జ‌ల‌కు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలి..! కూల్చివేతలకే పరిమితమైన రేవంత్ రెడ్డి పాలన మ‌ల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేంద‌ర్ ఆగ్ర‌హం బాధితులకు బాసటగా నిలిచిన బీజేపీ నేత‌లు అంబేద్కర్ భవనంలో కన్నీటి ఘోష… స్వయంగా పేద‌ల‌కు భోజనం వడ్డించిన ఈటల కాకతీయ, ఖమ్మం బ్యూరో: నిరుపేదలకు దానం చేసిన భూమిని...