చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో చేరిక కాంగ్రెస్ కండువా కప్పుకున్న 50 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక‌ల‌తో మండ‌లంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల మార్పు అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి స్ప‌ష్టీక‌ర‌ణ‌ కాకతీయ, నర్సంపేట : చెన్నారావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మండలానికి చెందిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ కంది శ్వేత, కంది కృష్ణ చైతన్య రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు మాజీ సర్పంచ్...