రాజకీయంగానే కేసులు నమోదు చేశారు”

రాజకీయంగానే కేసులు నమోదు చేశారు” -బీఆర్ఎస్ నాయకులు కాకతీయ, రామకృష్ణాపూర్ : రాజకీయంగా ఎదురుకోలేకనే పలు విధాలుగా కేసులు నమోదు చేశారని పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును పట్టణ బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాత 12 కేసులను కొత్తగా వెలుగులోకి తెచ్చి పీటి వారెంట్ జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి హోదాలో ఉండి అధికారాన్ని అడ్డుపెట్టుకొని నగదు ఏరవేసేందుకు...