ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ: కొమ్మాల జాతర సందర్భంగా ప్రభబండ్ల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ స్పష్టం చేశారు.నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సందర్భంగా డిసిపి ప్రభ బండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలను వివరించారు. ప్రభబండ్లు కేటాయించిన ప్రదేశాల్లోనే తయారు చేసు కోవాలని,ఒక్కో బండికి కనీసం 100 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీ జెండాలు వినియోగించరాదని,ఎవరినైనా కించపరిచే లేదా రెచ్చగొట్టే విధంగా...