ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో పాటు చేర్యాల, మద్దూర్ కొమురవెల్లి,మండలాలలోని గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల మాదిగ సమాజ వర్గానికి సంబంధించిన నూతనంగా ఎన్నికైన చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు,గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను,ఎమ్మార్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలు లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో గ్రామాల వారీగా సకుటుంబ సమేతంగా వచ్చిన,చేర్యాల మున్సిపల్, గ్రామస్థాయి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు...