కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర దగ్గరపడినా కమిటీ నియామకంపై స్పష్టత లేదు వర్గపోరే ఆలస్యానికి కారణమా? పారదర్శకతపై భక్తుల్లో సందేహాలు సమన్వయం లేకపోతే అవ్యవస్థ తప్పదన్న ఆందోళన కాకతీయ, గీసుగొండ : కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సమీపిస్తున్న వేళ ఉత్సవ కమిటీ నియామకంపై నెలకొన్న అనిశ్చితి చర్చనీయాంశంగా మారింది. కమిటీ ఏర్పాటు కాకుండానే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కొనసాగుతుండటంతో భక్తుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏడాది జాతరకు ముందస్తు ఏర్పాట్లు, ఆర్థిక వ్యవహారాలు, భక్తులకు...