కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్ పిలుపు కాకతీయ, గీసుగొండ: ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న కొమ్మాల జాతరను ఘనంగా, శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని మండల ప్రజలకు ముదిరాజ్ మహాసభ సంఘం మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్ పిలుపునిచ్చారు. జాతర సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తారని, అందువల్ల ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.గ్రామస్తులు, యువత,సంఘ నాయకులు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. శాంతి భద్రతల...