ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!
ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు కట్టాలన్న రేవూరి సూచనలు పక్కనపెట్టారా ఫెన్సింగ్‌తో సరిపెడుతున్న కాంట్రాక్టర్ గత ఏడాది ప్రమాదంలో భక్తుడు మృతి విషాదం జరిగేదాకా చూస్తారా.. జరిగాక హామీ ఇస్తారా..? కాకతీయ, గీసుగొండ : కొమ్మాల జాతర ఏర్పాట్లలో భద్రతా చర్యలపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జాతరకు వచ్చే ప్రధాన మార్గాల్లో ఉన్న బావులకు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రేవూరి స్పష్టంగా ఆదేశించినప్పటికీ, స్థలంలో మాత్రం ఆ ఆదేశాల అమలు కనిపించకపోవడం...