తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు
తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి కాకతీయ, గజ్వేల్ : తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌లో అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా విజయ్ కాంత్, కరుణాకర్ రెడ్డి, కోశాధికారి బాకీ నర్సింహులు ఎన్నికైనారు. ఈ సందర్భంగా పురం ఆంజనేయులు మాట్లాడుతూ...నన్ను యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుండి కృషి చేస్తాను అన్నారు. ఎలాంటి అపద వచ్చినా సభ్యులను వెనితెప్పకుండా ఆదుకుంటూ ముందుంచేందుకు...