ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత కుటుంబానికి కోటి సాయం ఉద్యోగం డిమాండ్ కాకతీయ, కరీంనగర్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల చిన్నారి మృతి ఘటనపై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాల ఆగ్రహానికి దారి తీశాయి. నిందితులకు మద్దతుగా నిలిచి రజకులపై దుష్ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఆదివారం కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా (తెలంగాణ చౌక్) వద్ద నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే...