కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో విషాదఛాయలు కాకతీయ, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నవీన్ కుమార్, నాగరాజు అనే యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా లక్ష్మీపూర్ గ్రామం సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం, యువకులు వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగం తీవ్రంగా...