విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్ రీడర్లు సమ్మెబాట కాకతీయ,చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల సెక్షన్ మీటర్ రీడర్లు మార్చి 1వ తేదీ నుండి సమ్మె చేయనున్నట్లు తెలిపారు. తమను సంస్థలో ఆర్టిజన్లుగా చేర్చుకుంటామని అప్పటి సీఎం కేసీఆర్, ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా, నేటి వరకు న్యాయం జరగలేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మీటర్ రీడర్లు తెలిపారు.ఈ మేరకు ఆదివారం చేర్యాల...