సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు
సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా మైదానం ఏర్పాటు నందిమేడారం 100% సోలార్ గ్రామంగా అభివృద్ధి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాకతీయ, పెద్దపల్లి : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనర్హులైన కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని కబ్జాకు గురైన సర్కారు భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం...