వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!
వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు నియామకం బదిలీ వెనుక కారణాలపై ఊహాగానాలు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : వేములవాడ సబ్‌డివిజన్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న యువ ఐపీఎస్ అధికారి రుత్విక్ సాయి కొట్టేను ఆకస్మికంగా బదిలీ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధ్యతలు చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో ఏసీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులను వేములవాడ డీఎస్పీగా నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి...