బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల ప్రాణాలపై నిర్లక్ష్యం – రేగా కాంతారావు మండిపాటు కాకతీయ, మణుగూరు : సింగరేణి బొగ్గు లారీలు, ఇసుక లారీల అతి రవాణా కారణంగా మణుగూరు–బయ్యారం రహదారి పూర్తిగా ధ్వంసమైందని పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మణుగూరు–బయ్యారం రహదారిపై దుమ్ము, ధూళి మబ్బుల్లా...