ప్రభల బలాబలాలు..!
ప్రభల బలాబలాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల తయారీ జాతరలో ఆధిపత్యం చాటుకునేందుకు నేతల యత్నాలు ప్రభల రూపంలో అధికార పార్టీలో వర్గపోరు బహిర్గతమవనుందా..? కాంగ్రెస్‌లో రెండు ప్రభలు.. కొండా వర్గం భారీ ప్రభ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి సైతం పెద్ద ప్రభలు జాతరలోకి ఈ సారి జాతరలో హైటెన్షన్ తప్పదా..?! కాకతీయ, గీసుగొండ : కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర సమీపిస్తున్న వేళ గీసుగొండ, సంగెం, చెన్నారావుపేట, పరకాల, నర్సంపేట, దుగ్గొండి, ఖిలా...