ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు
ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు వృథా కావొద్దు – నాయకుల పిలుపు వర్గీకరణతో మాదిగల అభివృద్ధి సాధ్యమని అభిప్రాయం కాకతీయ, కారేపల్లి : ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు సింగరేణి మండల కేంద్రంలోని సినిమా సెంటర్ ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద ఆదివారం ఘనంగా జోహార్లు అర్పించారు. కార్యక్రమాన్ని గ్రామ శాఖ అధ్యక్షుడు ఆదెర్ల రామారావు, కుల పెద్ద ఆదెర్ల అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్...