గగనతలం మూత… విదేశీ ప్రయాణికుల కష్టాలు

గగనతలం మూత… విదేశీ ప్రయాణికుల కష్టాలు పూర్తిగా నిలిచిపోయిన గల్ఫ్ దేశాల మార్గాలు వందలాది విమానాలు రద్దు.. అమెరికా, యూరప్ ప్రయాణికుల అవస్థలు దుబాయి, దోహాలో నిలిచిపోయిన వేలాది మంది చుక్కలనంటుతున్న విమాన టికెట్ ధరలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాట ప్రత్యేక విమానాలపై ఆశలు కాకతీయ, నేషనల్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ గగన రవాణాపై తీవ్రంగా పడింది. గల్ఫ్ దేశాలు గగనతలాన్ని మూసివేయడంతో విమాన సర్వీసులు దాదాపు స్థంభించాయి. ఇరాన్, ఇరాక్, బహ్రైన్, ఇజ్రాయిల్, జోర్దాన్, కువైట్,...