శిశు మందిర్‌లో సీఏ కోర్సుపై అవగాహన సదస్సు
శిశు మందిర్‌లో సీఏ కోర్సుపై అవగాహన సదస్సు కాకతీయ, కరీంనగర్ : స్థానిక సరస్వతీ శిశు మందిర్ ఈఎంఈ హైస్కూల్‌లో భారత చార్టెడ్ అకౌంటెంట్ల సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీఏ కోర్సుపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా చార్టెడ్ అకౌంటెంట్ తణుకు మహేష్ పాల్గొన్నారు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్లు గందె శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, సంస్థ నిర్వహణ కమిటీ సభ్యుడు రామిడి సంతోష్ హాజరయ్యారు. ప్రధాన వక్త మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సీఏ కోర్సుకు దేశ, విదేశాల్లో మంచి గుర్తింపు ఉందన్నారు....