ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన
ఇండ్ల మధ్య సెల్ టవర్లు... ప్రజల్లో ఆందోళన రేడియేషన్ భయం... అనుమతులపై అనుమానాలు సాయినగర్‌లో టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా అందోళన కాకతీయ, మణుగూరు : మణుగూరు మండలాల్లో ఇండ్ల మధ్య సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారన్న వార్తలతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. జనావాసాల నడుమ టవర్లు నిర్మించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో టవర్ల సంఖ్య కూడా అధికమవుతోంది. అయితే...