వేములవాడ చైర్మన్ పదవీకాలంపై స్పష్టత ఇవ్వాలి
వేములవాడ చైర్మన్ పదవీకాలంపై స్పష్టత ఇవ్వాలి ఫిబ్రవరి సమావేశం ఎందుకు నిర్వహించలేదు ‘చెరో రెండున్నర ఏళ్లు’ అంశంపై వెంటనే క్లారిటీ ఇవ్వాలి బీఆర్ఎస్ కౌన్సిలర్ల డిమాండ్ కాకతీయ, రుద్రంగి : వేములవాడ మున్సిపల్ పాలకవర్గంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు అభివృద్ధి కోసం గెలిపిస్తే, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఫిబ్రవరి నెల మున్సిపల్ సమావేశం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్క సమావేశం కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు. వార్డుల్లో నీరు, డ్రైనేజీ, రహదారులు...