కాంగ్రెస్ హామీల్లో పూర్తిగా వైఫల్యం- వంటేరు ప్రతాప్ రెడ్డి
కాంగ్రెస్ హామీల్లో పూర్తిగా వైఫల్యం- వంటేరు ప్రతాప్ రెడ్డి - హైదరాబాద్ బ్రాండ్‌కు దెబ్బతీస్తున్న రేవంత్ పాలన - మూసీ పేరిట లక్షా 40 వేల ఇండ్ల కూల్చివేత యత్నం - పేదల జీవితాలతో చెలగాటం మానుకోవాలి కాకతీయ, గజ్వేల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందిందని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోయాయని విమర్శించారు. తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్ బ్రాండ్...