అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్ కాకతీయ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ వార్డు నెం.18 కల్చివాడ ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయబడిన ఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటనపై మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 24న గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసి, చుట్టూ ఉన్న నిర్మాణాన్ని కూడా పాడుచేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జగిత్యాల టౌన్ పోలీస్...