ఇరాన్ సూపర్ దాడి చేసిందా..?

ఇరాన్ సూపర్ దాడి చేసిందా..? టెల్ అవీవ్‌పై క్షిపణుల వర్షం హైఫా రక్షణ కేంద్రాలే లక్ష్యం ప్రతిదాడులతో ఇజ్రాయెల్ కౌంటర్ రంగంలోకి దిగిన హెజ్బుల్లా సేన‌లు ప్రాంతీయ యుద్ధ భయం పెరుగుతోంది కాకతీయ, నేషనల్ డెస్క్ : ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మూడో రోజుకు చేరుకుని మరింత ఉధృతమయ్యాయి. పరస్పరం క్షిపణి దాడులు కొనసాగుతుండగా, పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. తాజా దాడిని ఇరాన్ “సూపర్ దాడి”గా ప్రకటించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ కూడా వెంటనే ప్రతిస్పందిస్తూ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్...