కేజీబీవీలో జిల్లా ప్యానెల్ తనిఖీలు

కేజీబీవీలో జిల్లా ప్యానెల్ తనిఖీలు నల్లబెల్లిలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ సందర్శన బోధన విధానం, అకడమిక్ రికార్డుల పరిశీలన పదో, ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణపై సూచన కాకతీయ, నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో జిల్లా ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ బృందం సోమవారం తనిఖీలు నిర్వహించింది. నోడల్ అధికారి గాయపు లింగారెడ్డి నేతృత్వంలోని టీం–2 బృందం పాఠశాలను సందర్శించి తరగతి గదుల్లో ఉపాధ్యాయినుల బోధన తీరును పరిశీలించింది.విద్యార్థుల హాజరు, పాఠ్య ప్రణాళిక అమలు, బోధన పద్ధతులపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు....