కొమ్మాల జాతరపై డేగ కన్ను
కొమ్మాల జాతరపై డేగ కన్ను 360 డిగ్రీల నిఘాతో 100 సీసీ కెమెరాలు ఇద్దరు ఏసీపీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలతో పర్యవేక్షణ జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు శాఖ కాకతీయ, గీసుగొండ : రేపటి నుంచి ప్రారంభమయ్యే కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి జాతరపై డేగ కన్ను వేశారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్...