పారిచోద్యం..!

పారిచోద్యం..! వరంగల్ నగరంలో పేరుకుపోతున్న చెత్త‌ నామమాత్రంగా చెత్త సేకరణ… అస్తవ్యస్తంగా పారిశుధ్యం వీధుల్లో గుట్ట‌లుగా చెత్త చెదారం మురికికాల్వలు మూసుకుపోయి దుర్వాసన పర్యవేక్షణలో బల్దియా విఫలం కాకతీయ, వరంగల్ : స్వచ్ఛతపై ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా, వరంగల్ నగరంలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రధాన రహదారులు, గల్లీలు చెత్తాచెదారంతో నిండిపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పారిశుధ్య సిబ్బంది తూతూమంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి....