పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా
పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాల అందజేత అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరుస్తాం : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాకతీయ, మణుగూరు : పేదలకు గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమవారం మణుగూరు మండలంలోని ప్రజా భవన్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 14 మంది లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ఉచిత గృహ...