సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి

సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి కాకతీయ, గజ్వేల్ : హోలీ సందర్భంగా గుడ్లు, టమోటాలు వంటి ఆహార పదార్థాలను వృథా చేయవద్దని గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి పేర్కొన్నారు. కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం నేషనల్ సర్వీస్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ హిత హోలీ జరుపుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. రసాయనిక రంగుల హానికర ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి....