నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్ కాకతీయ,చేర్యాల: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అవసరమని సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్ సూచించారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలోని పలు కాలనిలల్లో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేయగా చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్, ఎస్సై జి.అపూర్వ రెడ్డితో కలిసి సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుషాల్కర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్...