జాబ్ మేళా.. వరుసగా నోటిఫికేషన్లు

జాబ్ మేళా.. వరుసగా నోటిఫికేషన్లు కేంద్ర, రాష్ట్రాల్లో ఖాళీల వెల్లువ మార్చిలో కీలక దరఖాస్తుల గడువులు బ్యాంకులు, విద్యుత్, పరిశోధన రంగాల్లో అవకాశాలు తెలంగాణలో పది వేల పోస్టుల సంకేతం ఆంధ్రలో భారీ నియామకాల సన్నాహాలు అప్రమత్తంగా ఉండాలని నిరుద్యోగులకు సూచన కాక‌తీయ‌, ఎడ్యుకేష‌న్ డెస్క్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, పరిశోధన సంస్థలు, విద్యుత్ సంస్థలు, రవాణా శాఖలు పెద్ద ఎత్తున ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి....