కాకతీయ ఎఫెక్ట్..!
కాకతీయ ఎఫెక్ట్..! కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా నియామకం 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు మార్చి 2 నుంచి 9 వరకు కమిటీ బాధ్యతలు కాకతీయ, గీసుగొండ : కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం జాతరకు ఉత్సవ కమిటీని నియమిస్తూ తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. “ఉత్సవ కమిటీ ఉన్నట్టా..? లేనట్టా” అని పేర్కొంటూ కాకతీయలో కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. ఈ కథనానికి దేవాదాయ శాఖ అధికారులు,...