ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం
ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం కొమ్మాల గుట్ట జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండి కాకతీయ, గీసుగొండ : కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, కొమ్మాల గుట్ట జాతర సందర్భంగా ఏర్పాటు చేయనున్న ప్రభ బండి ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావును జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించారు. మండలంలో జరగనున్న జాతర వేడుకల్లో భాగంగా కొండా వర్గీయులు ప్రత్యేకంగా ప్రభ బండిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కొండాను మర్యాదపూర్వకంగా...