ఉద్యమకారుడి మృతికి నాగూర్ల ఘన నివాళి
ఉద్యమకారుడి మృతికి నాగూర్ల ఘన నివాళి శాయంపేట హవేలీ గ్రామంలో విషాదం రాజబోయిన రాము పార్థివ దేహానికి పూలమాల కుటుంబానికి అండగా ఉంటానని హామీ కాకతీయ, గీసుగొండ : తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు, శాయంపేట హవేలీ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రాజబోయిన రాము అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆయన పార్థివ దేహానికి రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ మాజీ ఛైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాము...