ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్

ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్ రాజీమార్గమే రాజమార్గం అంటూ ముందుకు రావాలని పిలుపు పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారానికి ఇదే మంచి అవకాశం మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి సూచన కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను పరస్పర అవగాహనతో పరిష్కరించుకునేందుకు ఇదే మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.క్రిమినల్...