ఒక రూపాయి… ఒక ప్రపంచం!

ఒక రూపాయి… ఒక ప్రపంచం! కాయిన్ బాక్స్ మోగించిన అనుబంధాల గాథ కాకతీయ, స్పెషల్ ఫీచర్ – నర్సంపేట : గోడకు ఆనుకుని ఉండే పసుపు రంగు పెట్టె. పైభాగంలో “ఒక రూపాయి నాణెం వేయండి” అనే అక్షరాలు. పక్కనే వేలాడే నలుపు రంగు రిసీవర్. చేతిలో ఒక రూపాయి నాణెం ఉంటే చాలు… ప్రపంచం మరో చివర ఉన్న మనిషితో మనసును కలిపే వంతెన అదే — కాయిన్ బాక్స్ టెలిఫోన్. ఇంటింటా ఫోన్ లేని రోజులు అవి. గ్రామాల్లో పోస్టాఫీసు, బస్టాండ్,...