అనుమతి అక్కడ.. నిర్వహణ ఇక్కడ!
అనుమతి అక్కడ.. నిర్వహణ ఇక్కడ! శంకరపట్నం వారసంత రోడ్డుపై ఏర్పాటు జాతీయ రహదారిపై ప్రమాదాలకు ఆహ్వానం పట్టించుకోని అధికారులు, ప్రజల ఆగ్రహం కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే వారసంత స్థానికులకు సమస్యగా మారింది. మార్కెట్ యార్డు బస్టాండ్ వెనుక అనుమతి ఉన్నప్పటికీ, సంతను వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారి పక్కన, కేశవపట్నం బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం చుట్టూ నిర్వహిస్తున్నారు.మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు, వ్యాపారులు కూరగాయలు, బట్టలు, నిత్యావసర సరుకులు తెచ్చి అమ్ముతుంటారు. వందల సంఖ్యలో...