రోడ్డు భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం
రోడ్డు భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం “అరైవ్ అలైవ్” నినాదంతో అవగాహన కార్యక్రమం హెల్మెట్ లేని వారికి ఉచిత పంపిణీ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పోలీసులు రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏఎస్పీ పర్యవేక్షణలో మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేష్ తదితర పోలీసు సిబ్బంది వాహనదారులను ఆపి రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. హెల్మెట్...