డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం

డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం చెత్త దహనంతో గ్రామమంతా విషపూరిత పొగలు గ్రీవెన్స్‌లో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌కు వినతి డంపింగ్ యార్డు తరలించాలంటూ గ్రామస్తుల డిమాండ్ కాకతీయ, హనుమకొండ : మడికొండ గ్రామ పరిధిలో కొనసాగుతున్న డంపింగ్ యార్డు స్థానికులకు శాపంగా మారింది. యార్డు వద్ద తరచూ చెత్తను కాల్చడంతో భారీగా పొగలు వెలువడి గ్రామమంతా వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషపూరిత పొగల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంటలు, దగ్గు, అలర్జీలతో...