మల్కాజ్గిరి నగరపాలక సంస్థలో ప్రజావాణి
మల్కాజ్గిరి నగరపాలక సంస్థలో ప్రజావాణి కాకతీయ, మేడ్చల్–మల్కాజ్గిరి : మల్కాజ్గిరి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ టి. వినయ్ క్రిష్ణారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన కార్యక్రమంలో పౌరులు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కు వినతిపత్రాల రూపంలో సమర్పించారు. అందిన ఫిర్యాదులను పరిశీలించిన కమిషనర్ సంబంధిత విభాగాధిపతులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 33 ఫిర్యాదులు అందగా, ఇంజనీరింగ్ విభాగానికి 11,...