అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపండి
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపండి * చేర్యాల ఎస్సై ని కలిసిన రాంపూర్ సర్పంచ్ కాకతీయ, చేర్యాల: చేర్యాల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జి. అపూర్వ రెడ్డిని సోమవారం రాంపూర్ గ్రామ సర్పంచ్ శెట్టే కొమురయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొమురయ్య మాట్లాడుతూ. పార్టీలకతీతంగా న్యాయబద్ధంగా పనిచేయాలని ఎస్సైకి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపి, ప్రజలకు రక్షణ కల్పించాలని వారు కోరారు. మండల ప్రజలకు అందుబాటులో...