శ్మశాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి
శ్మశాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ డిమాండ్ సత్వర పరిష్కారం చేస్తామని కలెక్టర్ హామీ కాకతీయ, బోనకల్ : మండల పరిధిలోని గోవిందపురం ఎల్ గ్రామ ఎస్సీ స్మశాన వాటిక సమస్యపై గ్రామ సర్పంచ్ మంద కరుణ సోమవారం ఖమ్మం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికు వినతిపత్రం సమర్పించారు. స్మశాన వాటిక భూమి ఆక్రమణకు గురైందని, కొంతమంది అడ్డంగా దారులు తీసి అవ్యవస్థ సృష్టిస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. స్మశాన వాటికకు సరిహద్దు గుర్తులు ఏర్పాటు...