ఘనంగా శ్రీ పాదరావు 89వ జయంతి వేడుకలు
ఘనంగా శ్రీ పాదరావు 89వ జయంతి వేడుకలు శివాలయంలో మహా అన్నదానం నిర్వహణ గాంధీ చౌరస్తాలో నివాళులు, కేక్ కటింగ్ ప్రజా నాయకుడిగా చిరస్మరణీయ సేవలు గుర్తు చేసిన నాయకులు కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పాదరావు 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శివాలయం బొమ్మల గుడిలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గాంధీ చౌరస్తాలో శ్రీ పాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు.ఈ...