ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మార్గదర్శనం గత ప్రశ్నాపత్రాలతో ప్రాక్టీస్ చేయాలని సూచన భక్త రామదాసు కళాక్షేత్రంలో మోటివేషన్ కార్యక్రమం కాకతీయ, ఖమ్మం:పదో తరగతి పరీక్షలకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మోటివేషన్ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి...