ఉద్యమకారులకు మరోసారి దరఖాస్తు అవకాశం ఇవ్వాలి
ఉద్యమకారులకు మరోసారి దరఖాస్తు అవకాశం ఇవ్వాలి 250 గజాల భూమి, రూ.20 వేల పెన్షన్ అమలుపై డిమాండ్ సాంకేతిక లోపాల వల్ల అర్హులు బయటపడ్డారని ఆరోపణ కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం సమర్పణ కాకతీయ, కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి కేటాయింపు, నెలకు రూ.20 వేల పెన్షన్ వంటి హామీల అమలులో మరోసారి దరఖాస్తు అవకాశం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం సమర్పించారు.ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ సాంకేతిక కారణాల...