మధ్యప్రాచ్యంలో ఆగ‌ని యుద్ధం

మధ్యప్రాచ్యంలో ఆగ‌ని యుద్ధం ఇరాన్–ఇజ్రాయెల్ పరస్పరం దాడులు సైనిక స్థావరాలే ల‌క్ష్యంగా రెండు దేశాల దాడులు గల్ఫ్ దేశాలన్నింటిలోనూ యూఎస్‌ అప్రమత్తం చమురు రవాణాపై ప్రభావం ప‌డుతుంద‌ని ప్ర‌పంచం ఆందోళ‌న‌ కాకతీయ, నేషనల్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పరస్పరం ఒకదానిపై ఒకటి దాడులు జరుపుతున్నట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సైనిక స్థావరాలు, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన కేంద్రాలే ప్రధాన లక్ష్యాలుగా మారుతున్నాయి. రెండు దేశాలు పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇరాన్...