రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ గాంధీ కుటుంబానికి సంబంధించిన పెయిటింగ్‌ను జ్ఞాపిక‌గా అంద‌జేత కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో గత పది రోజులుగా కొనసాగిన తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం ఘనంగా ముగిశాయి. "సంఘటన్ సృజన్ అభియాన్" పేరిట ఫిబ్రవరి 21న ప్రారంభమైన ఈ శిబిరం మార్చి 2న ముగింపు సమావేశంతో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై డీసీసీ అధ్యక్షులకు...