ఏనుమాముల మార్కెట్ లో గలాట!

ఏనుమాముల మార్కెట్ లో గలాట! పోలీసులు, వ్యాపారుల మధ్య వివాదం! మార్కెట్లో ఆలస్యంగా మొదలైన లావాదేవీలు! కాకతీయ, వరంగల్ : ఏనుమాముల మార్కెట్ లో గలాటా జరిగింది. అడ్తిదారులు, పోలీసుల చర్యల మధ్య రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. సోమవారం ఉదయం 7 గంటలకు కావాల్సిన జెండా పాట 10 గంటలకు మొదలైంది. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. అసలు ఏం జరిగింది? సోమవారం ఉదయం వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో అనూహ్యంగా లావాదేవీలు నిలిచాయి. దీనిపై ఆరా తీస్తే.. వరంగల్ మార్కెట్ అడ్తీదారులు...