అభివృద్ధికి మారుపేరు తుమ్మల

అభివృద్ధికి మారుపేరు తుమ్మల ప్రతిపక్షాలు తుమ్మల ప్రతిష్ఠపై బురదజల్లే ప్రయత్నం ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా తీరు మారలేదని విమర్శ వెలుగుమట్లలో అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తామని హామీ కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు నరసింహారావు కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వడ్డెబోయిన నరసింహారావు తెలిపారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు మార్కెట్...